Welcome to M R Meeseva Narayanavanam , Now working all services in our center (Meeseva, Aaadhar, PAN etc) www.mrnet.in

MRNET 

Wellcome to MR Meeseva Narayanavanam

20-12-2019 వ తారీకు నుండి ఆంధ్రరాష్ట్ర మీసేవ అసోసియేషన్ పిలుపుమేరకు మా మీ సేవలను సచివాలయంతో అను సందించాలని, సచివాలయంలో ఉచితంగా ఇస్తామంటున్న సర్వీసు లన్నియు మీ సేవకు ఇచ్చి మాకు కమీషన్ను ప్రభుత్వం వారే చెల్లించినట్లు మరియు మీ సేవలో అర్హత గల ఆపరేటర్లకు డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్లు ఇమ్మని నిరసన తెలుపుతూ తూ నిరవధిక సమ్మెకు తల పెట్టాము.

MESEEVA
CSC
PAN CARDS
Aadhaar
Banking
Insurance Payment